బ్రేకింగ్: జూన్ 30 వరకు తెలగాణలో లాక్ డౌన్ పొడగింపు...!

బ్రేకింగ్: జూన్ 30 వరకు తెలగాణలో లాక్ డౌన్ పొడగింపు...!

జూన్‌ 30వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగించింది తెలంగాణ సర్కార్. కేంద్ర ప్రభుత్వం నిన్న లాక్ డౌన్ 5.0 పై తీసుకున్న నిర్ణయాన్ని ఏకీభవిస్తూ తెలంగాణలో జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడగించింది తెలంగాణ ప్రభుత్వం.
అయితే  ఈ లాక్‌డౌన్ కంటైన్మెంట్ జోన్లకే పరిమితం కానుంది. కేంద్రం కర్ఫ్యూ వేళల్లో సూచించిన మార్పులకు అనుగుణంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ప్యూ వేళల్లో మార్పులు చేసింది. అలాగే అంతరాష్ట్ర రాకపోకలపై నిషేదం ఎత్తివేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక కేంద్రప్రభుత్వ సడలింపులన్ని యథాతథంగా అమలవుతాయని తెలిపింది తెలంగాణ సర్కార్.