తాగిన మత్తులో బాలీవుడ్ నిర్మాత తో ఆ రాత్రి శ్రియ... 

తాగిన మత్తులో బాలీవుడ్ నిర్మాత తో ఆ రాత్రి శ్రియ... 

హీరోయిన్  శ్రియ ఒకపుడు టాలీవుడ్ లో ఓ టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ఆ తర్వాత ఇక్కడినుండి బాలీవుడ్ కి వెళ్లి అక్కడినుండి రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రీ కొస్చీవ్‌ను 2018 లో పెళ్లిచేసుకొని సెటిల్ అయ్యింది. అయితే ఇప్పుడు తాను సినిమాలో నటించాలి అనుకున్న ఈ భామకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. కానీ ప్రస్తుతం మాత్రం రాజమోళి ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ కు జంటగా నటిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో శ్రియ కు సంబంధించిన ఓ ఫోటో వైరల్ గా మారింది.  బాలీవుడ్ నిర్మాత తనూజ్ గార్గ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ ఫోటోను పెట్టారు. అయితే అందులో శ్రియ పై తనూజ్ చేయివేసి ఆమెపై వాలిపోయి ఉన్నారు. అయితే ఈ ఫోటో ఇంతలా వైరల్ కావడానికి అందులో వారు ఉన్న తీరు ఒకటైతే మరొకటి దానికి ఆయన ఇచ్చిన  క్యాప్షన్. అదేంటంటే.. ''అప్పటి తాగిన మత్తులోని రాత్రులు'' అని రాసారు. ఇక ఈ ఫోటో లండన్‌లో తీసుకున్నారట. అంతే ఆ ఫోటో తీసిన ఊరు, అందులో వారు ఉన్న తీరు, దానికి ఆయన పెట్టిన పేరు మొత్తం ఇప్పుడు ఇది వైరల్ కావడానికి కారణం అయ్యాయి .