బాలకృష్ణ,నాగబాబు పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు...!

బాలకృష్ణ,నాగబాబు పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు...!

బాలకృష్ణ, నాగబాబు వ్యాఖ్యలను తప్పుపట్టారు  నిర్మాత తమ్మారెడ్డి. దాసరి వర్థంతి సభలో  మాట్లాడిన ఆయన. దాసరి ఇంట్లో చాలా మీటింగ్స్  జరిగాయని.. అప్పుడు ఎవ్వరూ  మాట్లాడలేదన్నారు. చిరంజీవి ఇంట్లో మీటింగ్  ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారని మండిపడ్డారు  తమ్మారెడ్డి భరద్వాజ్. చిరంజీవి, బాలకృష్ణలతో  మాట్లాడామని, ఈ సమస్య ఇక్కడితో ముగిసిందని  అనుకుంటున్నట్లు చెప్పారాయన.