వైజాగ్ అందానికి ఫిదా..

వైజాగ్ అందానికి ఫిదా..

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి విశాఖ అందానికి ఫిదా అయ్యారు. చాలా రోజుల తర్వాత వైజాగ్ వచ్చిన ఆయన నగరంలోని పచ్చదనం, పరిశుభ్రత, రోడ్లపై ఎలాంటి చెత్త లేకపోవడం చూసి మురిసిపోయారు. నగరాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దిన ఉడా అధికారులను అభినందిస్తూ ట్వీట్ చేశారు.