లాక్ డౌన్ లో ఆగలేకపోయిన శ్రీ రెడ్డి ... ఏం చేసిందంటే..?

లాక్ డౌన్ లో ఆగలేకపోయిన శ్రీ రెడ్డి ... ఏం చేసిందంటే..?

వివాదాలనాటి శ్రీ రెడ్డి ఎం చేసిన సంచలనమే .. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంతో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనతో నేషనల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ అయ్యింది. తనను అవసరానికి వాడుకొని వదిలేశారని శ్రీ రెడ్డి పలు సందర్భాల్లో  చెప్తూవచ్చారు. గత కొంత కాలంగా సైలెంట్ గా ఉంటున్న శ్రీ రెడ్డి తాజాగా రానా  పెళ్లి పై కామెంట్ చేసిన విషయం తెల్సిందే. రానా తన ప్రియురాలిని పరిచయం చేసిన సందర్భంలో ఆయనకు అందరు అభినందనలు తెలుపగా శ్రీ రెడ్డి కూడా విషెస్ తెలిపింది. ' నీ జీవితంలో ఎం జరిగిందో నాకు తెలుసు. ఈ అమ్మాయితో మీరు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్న అంటూ కామెంట్ చేసింది. 

తాజాగా శ్రీ రెడ్డి పెళ్లి చేసుకుందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది.  ఈ వార్తకు కారణం ఏంటంటే . ఇటీవల టిక్ టాక్ లో శ్రీరెడ్డి ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో మెడలో పసుపు తాడు, నుదిటిన కుంకుమ బొట్టుతో కనిపించింది. దాంతో శ్రీ రెడ్డి కి పెళ్లయ్యిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. గతంలో ఓ తమిళ దర్శకుడిని పెళ్ళిచేసుకోవాలని ఉందని శ్రీ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది.ఒక పక్క లాక్ డౌన్ నడుస్తున్న పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమమంలోనే శ్రీ రెడ్డి కూడా పెళ్లి చేసుకుందా ..? అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి శ్రీ రెడ్డి మెడలో తాళి కట్టింది ఎవరనేది ఆమె చెప్పాలి. 

@srireddym

still single pasanga..just an acting .. ##srireddyfans ##srireddym ##tamilnadu ##tamil ##sentiment ##tamiltraditional

♬ original sound - rubyrubini