కేదారేశ్వరుడికి ప్రకృతి హిమాభిషేకం

కేదారేశ్వరుడికి ప్రకృతి హిమాభిషేకం

ఈ సీజన్ లో మంచు కురవడం ప్రారంభం కాగానే కాశ్మీర్లోని కొండ ప్రాంతాలను మంచు కప్పేస్తోంది. మంచు కురవడం ప్రారంభమైన తొలిరోజే హిమాలయాల్లో ఉన్న కేదార్ నాథ్ లో ఆ దృశ్యం మరింత మనోహరంగా ఉంది. కావాలంటే ఈ వీడియో చూడండి.