నా థైస్ మీద పుట్టుమచ్చ చూసిపడిపోయిన వాళ్లు చాలామంది ఉన్నారు

నా థైస్ మీద పుట్టుమచ్చ చూసిపడిపోయిన వాళ్లు చాలామంది ఉన్నారు

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల నగ్నం అనే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమా టీజర్‌తోనే అదిరిపోయే క్రేజ్ క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ, ఈ సినిమా ద్వారా శ్రీ రాపాక అనే బ్యూటీ ని హీరోయిన్‌గా పరిచయం చేశాడు.పూర్తి బోల్డ్ కంటెంట్ సినిమాగా వచ్చిన ‘నగ్నం’లో ఆమె అందాల ఆరబోతకు కుర్రకారు మతులు పోయాయి.ఈ సినిమాతో ఆమె క్రియేట్ చేసిన సెన్సేషన్ మామూలుగా లేదు.శ్రీ రాపాక తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.ఈ అమ్మడికి స్కూల్ టైమ్ లోనే ఫుల్ ఫాలోయింగ్  ఉండేదంట . నా తొడమీద పుట్టుమచ్చ చూసి చాలామంది పడిపోయారని చెప్పుకొచ్చింది ఈ వయ్యారి . అలా నా పెదవులకు.. నా కళ్లకు కూడా ఫ్యాన్స్ ఉన్నరంటుంది. అంతేకాదు  ఇండస్ట్రీలో చాలామంది నాకు ప్రపోజ్ చేశారు. అందులో డైరెక్టర్స్ కూడా ఉన్నారని అంటోంది . నిజానికి డైరెక్టర్లు నన్ను సెక్సీ.. హాట్ అనే పదాలతో పిలిచేవారు. ఫ్యాషన్ డిజైనర్ గా చేసేటప్పుడు ఇన్నేళ్ళుగా డైరెక్టర్లు.. హీరోలు పెళ్లి ప్రపోజల్ కూడా తీసుకొచ్చారు. వాళ్ల పేర్లు చెప్పడం నాకిష్టం లేదనిఅంది .  .అలానే కాబోయేవాడు షాహిద్ కపూర్ లా ఉండాలంటూ చెప్పుకొచ్చింది శ్రీ రాపాక