అందాలు ఆరబోసిన ఆఫర్లు మాత్రం అల్లంతదూరమే ...

అందాలు ఆరబోసిన ఆఫర్లు మాత్రం అల్లంతదూరమే ...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పంజా  సినిమా హీరోయిన్ గుర్తుందా..? అమ్మడి పేరు సారా జేన్ డయాస్ ఈ అమ్మడికి ఎందుకనో తెలుగులో సైరైన గుర్తింపు దక్కలేదు.. ఆతర్వాత బాలీవుడ్ చెక్కేసింది సారా. ఇక హిందీలో ఓ అరడజను సినిమాల్లో నటించింది. సారా మొదటినుంచి మోడలింగ్ లో ఆరితేరింది కాబట్టి అందాల ఆరబోతకు అమ్మడికి హద్దే ఉండదు. సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలతో కుర్రకారుకి ట్రీట్ ఇస్తూ ఉండటం సారాకు సర్వసాధారణం. తాజగా మరోసారి కుర్రాళ్ళ మతిపోగోట్టే ఫోటోను పోస్ట్ చేసింది. హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో అందాలు ఆరబోసిన ఆఫర్లు మాత్రం దక్కడం లేదు. పంజా సినిమాలో పద్దతిగా కనిపించిన ఇంస్టాగ్రామ్ లో మాత్రం హాట్ ఫోటో షూట్స్ తో ఇరగదీస్తోంది.2007 లో ఈ భామ ఫెమినా మిస్ ఇండియాగా నిలిచిన ఘనత కూడా సారా ఖాతాలో ఉంది. ఈ అమ్మడి అందాలను చూసైనా దర్శకులు ఛాన్స్ ఇవ్వక పోతారేమో చూడాలి.