ఎన్‌ఫీల్డ్‌ రాయల్‌ వచ్చేసింది

ఎన్‌ఫీల్డ్‌ రాయల్‌ వచ్చేసింది

బైక్‌ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ పిగాస్‌ 500 మార్కెట్‌లోకి వచ్చేసింది. ఇది కేవలం కంపెనీ వెబ్‌సైట్‌లో మాత్రమే లభించే లిమిటెడ్‌ ఎడిషన్‌ బైక్‌. మోటర్‌సైకిల్‌తోపాటు కాన్వాస్‌ పానియర్స్, హెల్మెట్‌, పిగాస్‌ కలెక్షన్‌ టీ షర్ట్‌ కూడా కంపెనీ ఇస్తోంది. ఈ బైక్ ధర రూ. 2,49,217 (ఆన్‌ రోడ్‌ ముంబై). ఈ బైక్‌ ఫ్యూయల్‌ ఇంజిన్‌ పై ఓ ప్రత్యేక నంబర్‌ ఉండేలా డిజైన్‌ చేశారు. క్లాసిక్‌ 500... 499 సీసీబైక్‌. సింగిల్‌ సిలెండర్‌.