మియా మాల్కోవాతో ఏకాంతంగా వర్మ ..

మియా మాల్కోవాతో ఏకాంతంగా వర్మ ..

రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా క్లైమాక్స్ సినిమాను స్కైప్ లో డైరెక్టర్ చేస్తూ షూట్ చేశారు.  టెక్నాలజీని వర్మ ఏ విధంగా ఉపయోగించుకొని లాక్ డౌన్ లో సినిమా పూర్తి చేసాడో అర్ధం చేసుకోవచ్చు.  మియా మాల్కోవా మెయిన్ లీడ్ రోల్ చేస్తూ తీసిన సినిమా ఇది.తాజాగా   శృంగార తార మియా మాల్కోవాతో ఎడారిలో ఏకాంతంగా ముచ్చటిస్తున్న ఫోటో పోస్ట్ చేసాడు.ఆ ఫోటోకి ‘ఎ షాట్ విత్ మియా మాల్కోవా.. క్లైమాక్స్ సన్నివేశం కోసమే సామాజిక దూరం పాటిస్తూ చర్చిస్తున్నాం’ అంటూ ఆమెతో ఎడారిలో కూర్చొని మాట్లాడుతున్నా.. అంటూ ట్యాగ్ జతచేసాడు. ఈ ఫోటో చూసిన నెటిజన్స్ ఆసక్తికరంగా కామెంట్స్ గుప్పిస్తున్నారు.