ఒంపుసొంపులతో మతిపోగొడుతున్న వయ్యారి

ఒంపుసొంపులతో మతిపోగొడుతున్న వయ్యారి

కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం అస్సలు కలిసి రాలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో ఈమె పేరును పరిశీలిస్తున్నారు. ప్రగ్యా చివరిగా 2018లో విష్ణుతో 'ఆచారి అమెరికా యాత్ర' సినిమాలో కనబడింది. ఆ తర్వాత అమ్మడు మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. సోషల్ మీడియాలో ప్రగ్యా అభిమానులను తన అందాలతో అలరిస్తూనే ఉంది. అమ్మడి ఒంపు సొంపులు, ఎద పొంగులు చూస్తే సోషల్ మీడియా హీటెక్కిపోవాల్సిందే. తాజా అందాలను  ఆరబోస్తూ ఓ ఫోటోను  సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు  ఆకలితో ఉన్న కుర్రకారుకి తన అందాల ను వడ్డిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. ఎల్లోరా శిల్పం అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు .