లైవ్‌: లాక్ డౌనా..? అన్‌లాకా...?.. ఉత్కంఠ‌రేపుతోన్న ప్ర‌ధాని ప్ర‌సంగం

లైవ్‌: లాక్ డౌనా..? అన్‌లాకా...?.. ఉత్కంఠ‌రేపుతోన్న ప్ర‌ధాని ప్ర‌సంగం

ఓవైపు దేశ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతూనే ఉంది.. మ‌రోవైపు.. స‌డ‌లింపులు కూడా ఇస్తూ వ‌స్తున్నారు... అయితే, స‌డ‌లింపులు ఇస్తూ వెళ్తున్న స‌మ‌యంలోనే కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ వ‌స్తుంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.. అంతేకాదు.. ఏమీ లేన‌ప్పుడు.. లాక్‌డౌన్ అంటూ అంద‌రినీ ఇళ్ల‌కే ప‌రిమితం చేసిన ప్ర‌భుత్వం.. ఇప్పుడు క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుంటే.. అన్నింటికీ ప‌ర్మిష‌న్ ఇవ్వ‌డం ఏంటి? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసేవాళ్లు కూడా ఉన్నారు.. ఈ త‌రుణంలో.. జాతినుద్దేశించి ప్ర‌సంగిస్తున్నారు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. మ‌ళ్లీ లాక్‌డౌన్ ఉంటుందా? అన్‌లాక్ 2.0కే మొగ్గు చూపుతారా? ఇస్తే ఇంకా వేటికి కొత్త‌గా అనుమ‌తి ఇస్తారో తెలుసుకోవ‌డానికి..  ప్ర‌ధాని ప్ర‌సంగంగాన్ని లైవ్‌లో చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..