సామాన్యుడిలా జనసేనాని..

సామాన్యుడిలా జనసేనాని..

సామాన్యుల కోసం న్యాయ పోరాటం చేస్తాన్న జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఇవాళ విశాఖపట్నంలో పర్యటించారు. సాధారణంగా ఓ మాదిరి నేతలు కూడా స్టార్‌ హోటళ్లలో బస చేస్తారు. కానీ జనసేన అధ్యక్షుడు మాత్రం ఓ సాధారణ భనంలోని ఓ గదిలో బస చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.