ఏపీ బాధ్యతలు ఊమెన్‌ చాందీకి

ఏపీ బాధ్యతలు ఊమెన్‌ చాందీకి

ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా ఆ పార్టీ సీనియర్ నేత , కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీని నియమించారు. పార్టీ సినియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్ స్థానంలో ఈయనను నియమించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్లు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా   దిగ్విజయ్ సింగ్ అందించిన  సేవలను పార్టీ ప్రశంసించింది.