అభిమానితో కలిసి ఎన్టీఆర్... రామ్ చరణ్ లు ఏం చేశారో చూశారా ? 

అభిమానితో కలిసి ఎన్టీఆర్... రామ్ చరణ్ లు ఏం చేశారో చూశారా ? 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మంచి స్నేహితులన్న సంగతి అందరికి తెలిసిందే.  ఈ ఇద్దరు కలిసి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు.  కొమరం భీం, అల్లూరి సీతారామ రాజు ఇద్దరు దేశం కోసం పోరాటం చేసిన వ్యక్తులే.  ఇద్దరు మన్యం వీరులే.  అయితే, ఇద్దరు కలిసినట్టుగా చరిత్రలో లేదు.  ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఊహా దృష్టితో చరిత్రకు కొంత కల్పితం చేర్చి ఫిక్షన్ సినిమాగా తీస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విశాఖ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది.  

ఇదిలా ఉంటె, ఈ ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్ కనిపించడం ఎప్పుడోగానీ జరగదు.  ఆలాంటి అరుదైన దృశ్యాన్ని ఓ అభిమాని వేదిక అయ్యింది.  ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇద్దరు కలిసి ఓ అభిమానితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారట.  ఆ సమయంలో దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.