ఆ కేసును విచారించనన్న జస్టిస్ ఎన్వీ రమణ

 ఆ కేసును విచారించనన్న జస్టిస్ ఎన్వీ రమణ

ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కొడుకు పై అభియోగాల విచారణ కేసు నుంచి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తప్పుకొన్నారు. ఆ కేసును తాను విచారించనని జస్టిస్‌ రమణ చెప్పడంతో జాబితా నుంచి ఆయనను తప్పించారు. దీంతో ఈ కేసును మరో బెంచ్‌కు కేటాయించే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాకు చెందిన తమ పార్టీ నేత హత్య కేసులో కేఈ కుమారుడి పాత్ర ఉన్నా ఛార్జ్ షీట్ నుంచి పేరు తొలగించారంటూ వైసీపీ నేతలు సుప్రీంను ఆశ్రయించారు.