నాలుగేళ్ళలో 2000 శాతం లాభమా? సాధ్యమే

నాలుగేళ్ళలో 2000 శాతం లాభమా? సాధ్యమే

మోడీ హయాంలో వచ్చిన బూమ్‌లో బ్లూచిప్‌ షేర్లతో పాటు కొన్ని  చిన్న, మధ్య షేర్లు కూడా భారీ లాభాలు గడించాయి.   బీఎస్‌ఈ సెన్సెక్స్‌తో పోలిస్తే బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించాయి. మోడీ హయాంలో గణనీయంగా పెరిగిన షేర్ల జాబితాను ఏస్‌ ఈక్విటీ సంస్థ వెల్లడించింది ఈ సంస్థ లెక్కల ప్రకారం  ఈ నాలుగేళ్లలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 39 శాతం వృద్ధి చెందగా.. మిడ్‌ క్యాప్‌ 86 శాతం, స్మాల్‌ క్యాప్‌ 81 శాతం పెరిగాయి.  మంచి కంపెనీలకు మ్యూచువల్‌ ఫండ్‌ల నుంచి మద్దతు లభించడంతో కొన్ని షేర్లు 2000 శాతం కూడా పెరిగాయి.


ఏస్‌ ఈక్విటీ రూపొందించిన చిన్న షేర్ల జాబితా