ఆర్టీసీ నేతలతో మంత్రుల చర్చలు సఫలం?

ఆర్టీసీ నేతలతో మంత్రుల చర్చలు సఫలం?

ఆర్టీసీ కార్మిక సంఘం నాయకుల నేతలతో మంత్రుల చర్చలు సఫలమయినట్టుగా తెలుస్తుంది. 15 శాతం మధ్యంతర భృతికి కార్మిక సంఘం నాయకులు అంగీకరించినట్టుగా సమాచారం. అయితే సాయంత్రం 6 గంటలకు ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మీడియా సమావేశం పెట్టనున్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మె  విరమణ ప్రకటన ఉంటుందని తెలుస్తుంది. మరికాసేపట్లో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.