మీరా అందాలు చూస్తే అదరహో అనాల్సిందే ...

మీరా అందాలు చూస్తే అదరహో అనాల్సిందే ...

పవన్ కళ్యాణ్‌ ‘బంగారం’  సినిమాతో పరిచయమై తన అందంతో ఆకట్టుకుంది మీరా చోప్రా . ఆ తర్వాత 'వాన', నితిన్‌తో 'మారో'.. ఇలా తెలుగులో మూడు నాలుగు సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో హిందీ చిత్రాలపై ఫోకస్ చేసిన ఈ భామ అక్కడ భాగానే రాణిస్తోంది. ఇదిలా  ఉంటే సోషల్ మీడియాలో యమ యాక్టీవ్‌గా ఉండే మీరా వీలున్నప్పుడల్లా.. హాట్ ఫోటోస్‌తో అదరగొడుతోంది. ఈ మధ్య `జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలీదు` అంటూ వివాదాలతో ప్రచారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాల్లో ఈ భామపై ట్రోల్స్ చేస్తూ చెలరేగారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ కి మీరా చోప్రా ఫిర్యాదు చేయడం ఈ టాపిక్  సంచలనమైంది. తాజాగా మీరా చోప్రా హాట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వైట్ కలర్ డ్రెస్ లో అందాలు ప్రదర్శిస్తూ మత్తెక్కించింది . ఈ ఫోటోకి నెటిజన్లు  లైకులు , కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.