లావా విధ్వంసం .. కారు దగ్ధం

లావా  విధ్వంసం .. కారు దగ్ధం

హవాయి  దీవుల్లోని అతి పెద్దదైన కిలోయ అగ్నిపర్వతం బద్దలైంది.  35 సంవత్సరాలుగా స్తబ్దతగా ఉన్న ఈ అగ్నిపర్వతం.. ఒక్కసారిగా బద్దలు కావడంతో లావా ఎగసిపడింది.  కిలోయ చుట్టుప్రక్కల ప్రాంతాలలోని ప్రజలకు అక్కడి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు పంపింది.  కి లెడ్, టాక్సిస్ గ్యాస్ లతో కూడిన లావా   లోయ అగ్నిపర్వతం నుంచి ఎగిసిపడటంతో.. చాల గ్రామాలు ఆహుతి అయ్యాయి.  రోడ్డు పక్కనే పార్క్ చేసి ఉన్న ఓ కారును లావా తనలో కలిపేసుకుంది.  2000 డిగ్రీల వేడితో ప్రవహించిన ఈ లావా..దెబ్బకు కారు క్షణాల్లో కాలిపోయి బూడిదగా మారింది.