ఐపీఎల్‌-2018 అవార్డు విజేత‌లు వీరే..

ఐపీఎల్‌-2018 అవార్డు విజేత‌లు వీరే..

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 ఫైనల్‌ పోరు ముగిసింది. ధోనీసేన టైటిల్ కైవసం చేసుకుంది. సన్‌రైజర్స్‌ రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది. కోల్‌కతా, రాజస్థాన్‌ జట్లు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఈ మెగా టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన పలువరు ఆటగాళ్లకు అవార్డులు, నగదు బహుమతులు అందజేశారు.

 

 • అవార్డులు వీరికే..
 • మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ -ఫైనల్: షేన్ వాట్సన్
 • ఆరెంజ్ క్యాప్(అత్యధిక పరుగులు): కేన్ విలియమ్సన్(సన్‌రైజర్స్ హైదరాబాద్- 735 పరుగులు)
 • పర్పుల్ క్యాప్(అత్యధిక వికెట్లు): ఆండ్రూ టై(కింగ్స్ ఎలెవన్ పంజాబ్- 24 వికెట్లు)
 • పర్‌ఫెక్ట్ క్యాచ్(విరాట్ కోహ్లీ) ఆఫ్ ది సీజన్: ట్రెంట్ బౌల్ట్(ఢిల్లీ డేర్‌డెవిల్స్)
 • ఎమర్జింగ్ ప్లేయర్ ది సీజన్: రిషబ్ పంత్(ఢిల్లీ డేర్‌డెవిల్స్-684 పరుగులు)
 • స్టయిలిష్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: రిషబ్ పంత్(ఢిల్లీ డేర్‌డెవిల్స్)
 • మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్: సునీల్ నరైన్(కోల్‌కతా నైట్‌రైడర్స్)
 • సూపర్ స్ట్రయికర్‌: సునీల్ నరైన్(కోల్‌కతా నైట్‌రైడర్స్)
 • ఇన్నోవేటివ్ థింకింగ్: చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ
 • ఫెయిర్ ప్లే అవార్డు: ముంబై ఇండియన్స్