టీడీపీకి ఓటేస్తే అమరావతికి పోతుంది

టీడీపీకి ఓటేస్తే అమరావతికి పోతుంది

కాంగ్రెస్‌కు ఓటేస్తే ఢిల్లీకి.. టీడీపీకి ఓటేస్తే అమరావతికి పోతుందని హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు ఇచ్చే పైసల కోసం కాంగ్రెస్‌ నేతలు మళ్లీ బాబును తెలంగాణకు తీసుకొస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సీఎం కాకపోయి ఉంటే తాగునీటి బాధలు తీరేవా?, గజ్వెల్‌కు కేసీఆర్ దొరకడం పూర్వ జన్మసుకృతమని హరీశ్‌రావు తెలిపారు.