లాంచీలోనే ప్రయాణికుల మృతదేహాలు 

లాంచీలోనే ప్రయాణికుల మృతదేహాలు 

గోదావరి నీటిలో దాదాపు 60 అడుగుల లోతులో లాంచీ ఇసుకలో కూరుకుపోయి ఉందని.. అందులోనే మృతదేహాలున్నాయని నేవీ అధికారులు వెల్లడించారు. మృతదేహాలను గుర్తించిన అధికారులు అద్దాలు పగలకొట్టి మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. మంటూరు వద్ద 60 అడుగుల లోతులో ఇసుకలో లాంచీ కూరుకుపోయినట్లు నేవీ అధికారులు గుర్తించారు. 

లాంచీలోనే ప్రయాణికుల మృతదేహాలున్నాయని... వాటికి బయటకు తీసేందుకు అద్దాలు పగులకొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు నేవీ అధికారులు వెల్లడిస్తున్నారు. నిన్న సాయంత్రం గోదావరిలో ప్రమాదానికి గురైన లాంచీ ఆచూకీని నేవీ అధికారులు గుర్తించారు.