ఇంగ్లాండ్-ఐర్లాండ్ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్

ఇంగ్లాండ్-ఐర్లాండ్ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్

ఇంగ్లాండ్-ఐర్లాండ్ మధ్య సౌతాంప్టన్‌ వేదికగా వన్డే సూపర్ లీగ్ లోని మొదటి సిరీస్ లో రెండో మ్యాచ్ జరుగుతుంది. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఐర్లాండ్ జట్టు. ఇంతక ముందు జరిగిన మొదటి మ్యాచ్ లో ఆతిధ్య జట్టు చేతిలో ఐర్లాండ్ ఓటమి పాలైంది . మరి ఈ మ్యాచ్ లోనైనా గెలిచి సిరీస్ పై ఆశలు నిలుపుకుంటుందా.. లేదా అనేది చూడాలి. 

ఇంగ్లాండ్ జట్టు : జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో (wk), జేమ్స్ విన్స్, టామ్ బాంటన్, ఎయోన్ మోర్గాన్ (c), సామ్ బిల్లింగ్స్, మొయిన్ అలీ, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ, సాకిబ్ మహమూద్

ఐర్లాండ్ జట్టు : పాల్ స్టిర్లింగ్, గారెత్ డెలానీ, ఆండ్రూ బాల్బిర్నీ (c), హ్యారీ టెక్టర్, కెవిన్ ఓ బ్రైన్, లోర్కాన్ టక్కర్ (wk), కర్టిస్ కాంపర్, సిమి సింగ్, ఆండీ మెక్‌బ్రైన్, జాషువా లిటిల్, క్రెయిగ్ యంగ్