ప్రపంచంలో అందరికంటే అందమైన వ్యక్తులు ఎవరో తెలుసా? 

ప్రపంచంలో అందరికంటే అందమైన వ్యక్తులు ఎవరో తెలుసా? 

అందం అనే మాటకు అనేక అర్ధాలు ఉన్నాయి.  అందాన్ని మనం ప్రకృతితో పొలుస్తుంటాం.  ప్రకృతి  ఎంత అందంగా ఉంటుందో, అమ్మాయిలు కూడా అంతే అందంగా ఉంటారు.  దీనిని ఎవరూ కాదనలేరు.  అయితే, ఈ ప్రపంచంలో అందమైన అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు అనే విషయంపై ఎన్నో సర్వేలు జరిగాయి.  ఈ సర్వేలలో అనేక సంచలన విషయాలు వెలుగుచూశాయి.  

ప్రపంచంలో అందమైన అమ్మాయిలు ఉన్న దేశం కొరియా.  కొరియన్ మహిళలు చాలా అందంగా ఉంటారు.  సహజసిద్ధంగానే వారికి ఆ అందం లభించింది.  అక్కడి వాతావరణ పరిస్థితులు కావొచ్చు, సామాజిక పరిస్థితులు కావొచ్చు.  అందం వారి సొంతం అయ్యింది.  ఇక ప్రపంచంలో అందరికంటే సంతోషంగా ఉండే వ్యక్తులు డెన్మార్క్ ప్రజలు.  డెన్మార్క్ ప్రజలు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారని పరిశోధనలు చెప్తున్నారు.   ఇకపోతే, ఆఫ్రికా ఖండంలోని సౌత్ సూడాన్ ప్రజలు వారి జీవితంలో అతి తక్కువ సంతోషాన్ని కలిగి ఉంటారని సర్వేలు చెప్తున్నాయి.