మెగాస్టార్‌ ఇంట్లో సీసీసీ కమిటీ భేటీ...బాలయ్య,నాగబాబు వివాదంపై చర్చ

మెగాస్టార్‌ ఇంట్లో సీసీసీ కమిటీ భేటీ...బాలయ్య,నాగబాబు వివాదంపై చర్చ

కరోనా వ్యాప్తి నేపథ్యంలో సిని రంగానికి సంభందించిన అంశాలను చర్చించడానికి కరోనా క్రైసిస్ చారీటీ (CCC) ఆధ్వర్యంలో చిరంజీవి ఇంట్లో సమావేశమయ్యారు..తెలుగు ఇండస్ట్రీపై బాలకృష్ణ వ్యాఖ్యలు,  నాగబాబు కౌంటర్‌ వ్యాఖ్యలపై ప్రధానంగా చర్చించే అవకాలు ఉన్నాయి...ఈ సమావేశంలో పాల్గొనేందుకు దర్శకనిర్మాత తమ్మారెడ్డి, దర్శకుడు ఎన్.శంకర్, నిర్మాత సి.కల్యాణ్, బెనర్జీ చిరు నివాసానికి చేరుకున్నారు...సినీ కార్మికులకు రెండో విడత సాయంపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది...ఈ సమావేశం అనంతరం.. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి కూడా స్పందించే అవకాశమున్నట్లు తెలిసింది.