తెలంగాణలో కొత్త డీసీసీ చీఫ్‌లు వీరే...

తెలంగాణలో కొత్త డీసీసీ చీఫ్‌లు వీరే...

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మార్పులు చోటుచేసుకున్నాయి... కొన్ని మార్పులు, చేర్పులు చేస్తూ తెలంగాణలోని 13 డీసీసీలకు అధ్యక్షులను ప్రకటించారు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ. ఏఐసీసీ తాజాగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ 13 జిల్లాల అధ్యక్షుల పేర్లు ఓ సారి పరిశీలించినట్లయితే... 

1. హైదరాబాద్ సిటీ - అంజన్ కుమార్ యాదవ్
2. నిజామాబాద్ - తాహెర్ బిన్ హమ్దాన్
3. కరీంనగర్ - కటకం మృత్యుంజయం
4. ఆదిలాబాద్ - మహేశ్వర్ రెడ్డి
5. మెదక్  - సునీతా లక్ష్మారెడ్డి
6. రంగారెడ్డి - క్యామ మల్లేష్‌
7. మహబూబ్‌నగర్ - ఓబేదుల్లా కొత్వాల్
8. నల్లగొండ - బిక్షమయ్య గౌడ్
9. వరంగల్ - నాయిని రాజేందర్ రెడ్డి
10. నిజామాబాద్ - కేశ వేణు
11. కరీంనగర్ సిటీ - కర్రా రాజశేఖర్
12. వరంగల్ సిటీ - కేదారి శ్రీనివాసరావు
13. రామగుండం సిటీ - కె. లింగస్వామి యాదవ్