రూ.2.51కే 1 జీబీ డేటా!

రూ.2.51కే 1 జీబీ డేటా!

జియోతో పోటీని తట్టుకునేందుకు టెలికాం సంస్థలు రోజుకో ఆఫర్‌ను ప్రకటిస్తోంది. తాజాగా..  బీఎస్‌ఎన్‌ఎల్ 'డేటా సునామీ' పేరుతో ఓ డేటా ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ.98తో రీచార్జ్‌ చేసుకుంటే కస్టమర్లకు  రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది.  ప్లాన్‌కు వాలిడిటీని 26 రోజులు. అంటే..  26 రోజులకు  39 జీబీ డేటా లభిస్తుంది. ఈ డేటా మినహా టాక్‌టైమ్‌, ఎస్‌ఎంఎస్‌లు. జియోలో ఇదే తరహా ప్లాన్‌ రూ.149కు అందుబాటులో ఉంది. జియోతో పోలిస్తే తక్కువ ధరకే బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌ లభ్యమవుతోంది.