బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ వీరే...

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ వీరే...

బుల్లి తెరపై బిగ్‌బాస్‌ హంగామా మొదలైంది. సీజన్‌-2ను హోస్ట్‌ చేస్తున్న న్యాచురల్‌ స్టార్‌ నాని.. 'వీధి చివర ఉంటాది.. ఓ టీ కొట్టు.. మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం' సాంగ్‌తో ఎక్సట్రాఆర్డినరీ ఎంట్రీ ఇచ్చాడు. 'బిగ్ బాస్ సీజన్ 1‌తో సంచలనాలను క్రియేట్ చేసిన తారక్‌కి థ్యాంక్స్‌' అంటూ హౌస్‌లోకి వచ్చాడు నాని. 106 రోజులపాటు 16 మంది సెలబ్రిటీలతో సందడి చేయనున్న  బిగ్ బాస్ హౌస్‌ పార్టిసిపెంట్స్‌ ఎవరనే విషయమై రకరకాల పేర్లు వినిపించాయి. ఇవాళ షో ప్రారంభమవడంతో ఆ సస్పెన్స్ వీడింది. షోలో వరుసగా అడుగుపెట్టిన కంటెస్టెంట్స్‌ వీరే..
 

పార్టిసిపెంట్స్‌ లిస్ట్.. 

1.గీతామాధురి (సింగర్‌)
2.అమిత్‌తివారీ (నటుడు)
3.దీప్తి (యాంకర్‌)
4.తనీష్‌ (హీరో)
5.బాబు గోగినేని (హ్యూమన్‌ రైట్స్‌ యాక్టివిస్ట్)
6.భాను శ్రీ(నటి)
7.రోల్‌ రిడా (ర్యాప్‌ సింగర్‌)
8.శ్యామల (యాంకర్‌)
9.కిరీటి (నటుడు)
10.దీప్తి సునయన(సోషల్ మీడియా సెన్సేషన్)
11.కౌశల్ (నటుడు)
12.తేజస్వి (నటి)
13.సామ్రాట్ (నటుడు)
14.గణేష్
15.సంజన
16. నూతన్‌ నాయుడు