వాజ్‌పేయిని ఎయిమ్స్‌కు తరలింపు

వాజ్‌పేయిని ఎయిమ్స్‌కు తరలింపు

మాజీ ప్రధాని అతల్‌ బిహారీ వాజ్‌పేయిని కొద్దిసేపటి క్రితం ఎయిమ్స్‌కు తరలించారు. ఆయన గత కొన్నేళ్ళుగా అనారోగ్యంగా ఉన్నారు. ఆరోగ్యం విషమించడంతో ఆయనను హాస్పిటల్‌కు తరలించినట్లు తొలుత వార్తలు వచ్చిన.. అవి నిరాధారమని ఏఎన్‌ఐ వార్త సంస్థ పేర్కొంది. రొటీన్‌ చెకప్‌ కోసమే ఎయిమ్స్‌కు తెచ్చారని పేర్కొంది. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా నేతృత్వంలో ఆయన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపింది.