మహానాడు లైవ్

మహానాడు లైవ్

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతీ ఏడాది మే నెల 27, 28, 29 తేదీలలో నిర్వహించే పసుపు పండుగ... మహానాడు ప్రారంభమైంది. విజయవాడ కానూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజీ ఆవరణలో టీడీపీ 34వ మహానాడులో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరం... నేతల ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు... ఇలా ఉల్లాసవంతమైన వాతావరణంలో జరుగుతోంది. ఇప్పటికే పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మహానాడు ప్రాంగణానికి చేరుకోగా... మధ్యాహ్నం ప్రారంభోపన్యాసంతో చేయనున్నారు. మహానాడులో జరుగుతున్న కార్యక్రమాలను లైవ్‌లో చూసేందుకు పై కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి...