స్వామీ మీరే దిక్కు....

స్వామీ మీరే దిక్కు....

బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఇవాళ కొప్పాల్‌ లోని గావి సిద్ధేశ్వరమఠాన్ని సందర్శించారు.  అక్కడ శ్రీ అభినవ గావి సిద్ధేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. పేదల అభివృద్ధి కోసం కృషి చేసే ఈ కొప్పాల్‌ మఠానికి కర్ణాటకలో ప్రత్యేక స్థానముంది.